ఈ క్రెడిట్ కార్డ్ వాడే వారికి రూ.26 వేల భారీ తగ్గింపు..!!

ఈ క్రెడిట్ కార్డ్ వాడే వారికి రూ.26 వేల భారీ తగ్గింపు..!!

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా?..అయితే మీకు ఒక గుడ్ న్యూస్. క్రెడిట్ కార్డు వాడే వారికీ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డ్ వాడే వారికి కళ్లుచెదిరే డీల్స్ లభిస్తున్నాయి. పలు రకాల ప్రొడక్టులపై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఏ ఏ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి? ఎంత వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు? వంటి అంశాలు పై ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే యూజర్లకి భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 26 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఆఫర్లో మీరు ఎంచుకునే ప్రొడక్ట్ ఆధారంగా మీకు వచ్చే ఆఫర్ కూడా మారొచ్చు. ఇంతకీ ఏఏ ప్రొడక్ట్‌పై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ డిజిటల్‌లో అయితే 7.5 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే, ఈ ఆఫర్ జూన్ 30, 2024 వరకు ఉంటుంది. ఎక్కువగా ట్రాన్సాక్షన్ విలువ రూ. 25 వేలు. ఇక క్రోమాలో షాపింగ్ చేస్తే మాత్రం 7.5 శాతం వరకు తగ్గింపు వస్తుంది. రూ. 7,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ ఈ ఏడాది జూన్ చివరి వరకు ఉంటుంది.

ఎల్‌జీ ప్రొడక్టులపై అయే 26 శాతం వరకు తగ్గింపు ఉంది. ఎక్కువగా రూ. 26 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంటుంది. శాంసంగ్ ప్రొడక్టులపై అయితే 27.5 శాతం వరకు తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 25 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్స్ జూన్ 30 వరకు ఉంటాయి.

సోనీ ప్రొడక్టులపై అయితే 10 శాతం వరకు తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 22,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంది. బాష్ సీమెన్స్ ప్రొడక్టులపై మాత్రం 30 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. గరిష్టంగా రూ. 15 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. జూన్ 30 వరకు ఆఫర్ ఉంది.

బోస్ ప్రొడక్టులపై అయితే 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. గరిష్టంగా రూ. 15 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక జేబీఎల్ ప్రొడక్టులపై అయితే రూ. 8 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. పానాసోనిక్ ప్రొడక్టులపై అయితే 20 శాతం వరకు తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 9 వేల వరకు గ్గింపు పొందొచ్చు. ఇదికూడా జూన్ చివరి వరకు ఉంటాయి.

లాయిడ్ ప్రొడక్టులపై అయితే 22.5 శాతం వరకు తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 6,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఐఎప్‌బీ ప్రొడక్టులపైఅయితే 9 వేల వరకు తగ్గింపు వస్తుంది. ఇకపోను బ్లూస్టార్ ప్రొడక్టులపై మాత్రం రూ.2,500 వరకు తగ్గింపు ఉంది.

అలాగే పెప్పర్ ఫ్రై, పై, హయర్, గోద్రేజ్ వంటి ప్రొడక్టులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. రూ. 1500 నుంచి రూ. 20,500 వరకు తగ్గింపు పొందొచ్చు. టీసీఎల్, నికోన్ వంటి వాటిపై కూడా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. దైకిన్ వోల్టస్, మితుబిషి వంటి ప్రొడక్టులపై కూడా ఇలాంటి బెనిఫిట్ అందుబాటులో ఉంది. అయితే, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై మాత్రమే పైన ఇచ్చిన ఆఫర్లు వర్తించడం విశేషం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment