Today Gold Rate: పరుగులు పెడుతున్న పసిడి ధర..ఎంత పెరిగిందో తెలుసా?

పరుగులు పెడుతున్న పసిడి ధర..ఎంత పెరిగిందో తెలుసా?

దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో భారీగా పెరుగుతూ వచ్చిన ధరలు.. గత నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే, ముహుర్తాలు లేనందున ప్రస్తుతం పెళ్లిళ్ల, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా లేవు. అందుకే గత నెలలో భారీగా పెరిగిన ధరలు.. ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతున్నాయి. కాగా, రానున్న సీజన్‌లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే నిపుణులు తెలిపారు.

అయితే, తాజాగా బంగారం ధరలు అతి స్వల్పంగా తులంపై పది రూపాయాలు మాత్రమే పెరిగింది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎలాంటి సీజన్‌ లేకున్నా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లు ఉంటే మాత్రం బంగారం షాపులన్ని జనాలతో కిటకిటలాడుతుంటాయి. ఇక దేశంలో ఈరోజు అనగా మే 7వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,110 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060 గా ఉంది.

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060 గా ఉంది.

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,210 గా ఉంది.

కోల్‌కతా:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060 గా ఉంది.

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060 గా ఉంది.

కేరళ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060 గా ఉంది.

విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060 గా ఉంది.

బెంగళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060 గా ఉంది.

కిలో వెండి ధర: 84,100 వద్ద కొనసాగుతోంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment