రేషన్‌కార్డుదారులకు భారీ శుభవార్త.. ! ఇవి అన్ని ఉచితంగానే.. పొందండి

AP Ration card Holders :రేషన్‌కార్డుదారులకు భారీ శుభవార్త.. ! ఇవి అన్ని ఉచితంగానే.. పొందండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. వారికి ప్రతినెలా ఉచిత రేషన్‌ కూడా అందజేస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా రాగులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాగులను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది.

ఒక్కో రేషన్ కార్డుకు మూడు కిలోల చొప్పున రేషన్ ఇస్తామని చెప్పారు. ఒక రేషన్ కార్డులో ముగ్గురు సభ్యులుంటే 12 కిలోల బియ్యం, 3 కిలోల రాగులు ఇస్తారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, సామర్ల కోట, పెద్దాపురం, పిఠాపురం, తుని టౌన్, ఏలేశ్వరం టౌన్‌లలో డీలర్లు రాగులను అందుబాటులో ఉంచుతున్నారు.

జిల్లాలో రాగుల డిమాండ్‌ మేరకు ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now