సామాన్యులకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వ కీలక ప్రకటన.

సామాన్యులకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వ కీలక ప్రకటన.

Indiramma house : సామాన్యులకు మేలు చేసేలా సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి ముఖ్య విషయాలు చెప్పారు.

అనేక సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించిన తెలంగాణ CM రేవంత్ రెడ్డి సామాన్యులకు మేలు చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులోభాగంగా ఇందిరమ్మ ఘర్ యోజనను ప్రారంభించిన ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

మంత్రి కీలక ప్రకటన

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో Indiramma Ghar Yojana scheme ప్రారంభించామన్నారు. ఇందుకోసం ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

గృహ నిర్మాణాలపై Houses సంబంధిత డిపార్టుమెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన Minister Ponguleti .. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ Indiramma houses మంజూరు చేస్తామన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఇందిరమ్మ ఆవాసాలకు పెద్దపీట వేస్తామన్నారు.

22.50 వేల ఇళ్ల మంజూరు

ఐదేళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో అసెంబ్లీలో 3500 ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వివరాలను తెలియజేయాలని అధికారులను కోరారు. దీన్ని బట్టి Indiramma ఇళ్ల మంజూరుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు.

బడ్జెట్ సమావేశాల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతోంది. పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి ఇంటి నమూనాను చూపించారు.

ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏమిటి

ఎవరికి మంజూరు చేస్తారో తెలుపుతూ మార్గదర్శకాలు జారీ చేశారు ఇందిరమ్మ ఇల్లు ఆడవాళ్ళ పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. మొదటి దశ కింద సొంత ఇల్లు ఉన్న వారికి, ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం అందజేస్తారు. లబ్ధిదారులు ఆ ప్రాంత వాసులు అయి ఉండాలి. అద్దెదారులు కూడా అర్హులు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now