ఏపీ ప్రజలకు శుభవార్త ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ పంపిణీ.. ఎప్పటి నుంచి అంటే ?

Free Gas cylinder : ఏపీ ప్రజలకు శుభవార్త ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ పంపిణీ.. ఎప్పటి నుంచి అంటే ?

ఏపీలో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే.. రూ. 860 వరకు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఈ సిలిండర్ ధరలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భారీ వాగ్దానాలు చేసింది. ఇప్పుడు ఈ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీ కూటమి నుంచి చాలా ముఖ్యమైన హామీలు ఉన్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా అందులో ఒకటి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటికే ఇలాంటి పథకం కొనసాగుతోంది. అయితే ఈ పథకం కింద సిలిండర్లు ఉచితంగా లభించవు. 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. అంటే దాదాపు రూ. 360 వరకు తగ్గింపు లభిస్తుంది.

కానీ ఏపీలో ఒక్కో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్లాన్‌ను అమలు చేసే పనిలో చంద్రబాబు కూటమి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ స్కీం 2 నెలలో అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత ,

పొరుగున ఉన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో అనేక పథకాలను అమలు చేసింది. వీటిలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 విలువైన గ్యాస్ సిలిండర్ ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తే బాగుంటుందని కూడా వినిపిస్తోంది.

4 వేల పింఛన్‌

చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు… పెన్షనర్లకు రూ.4వేలు. అలాగే బకాయి మొత్తం కలిపి రూ.7వేలు వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 వేల పింఛన్‌ అందనుంది. ఆ తర్వాతే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ Scheme అమలుపై ఆర్టీసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ప్రభుత్వ మంత్రి వెల్లడించారు.

మహాశక్తి దీపం పథకం

విశాఖపట్నం నుంచి ఈ scheme ను అమలు చేస్తామన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహాశక్తి దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్న హామీ అమలు కానుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే 100 Days లోగా ఉచిత గ్యాస్ సిలిండర్ ( Free Gas Cylinder )అమలు చేస్తే సామాన్యులకు వీలు కలుగుతుందని చెప్పవచ్చు. .

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ Gas Cylinder ధరను పరిశీలిస్తే.. రూ. 860 వరకు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఈ సిలిండర్ ధరలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. అంటే 3 సిలిండర్లు ఉచితం కానీ లబ్ధిదారులకు రూ.2,600 ఆదా అవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now