బంగారం, వెండి తగ్గేదేలే..మరోసారి పెరిగిన బంగారు ధరలు..!!

బంగారం, వెండి తగ్గేదేలే..మరోసారి పెరిగిన బంగారు ధరలు..!!

బంగారం ధరలు మరోసారి భారీ షాక్ ఇచ్చాయి.  నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగాయి. వెండి మాత్రం భారీ స్థాయిలో ఎగబాకింది. ఈరోజు ఏకంగా రూ.1000 పెరిగింది.  రెండు రోజుల్లో వెండి రూ.3000  హైక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజుల పాటు ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ వరుసగా పెరుగుతుండడంతో కొనుగోలుదారులు షాక్ తింటున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వార్త ద్వారా చూద్దాం..

24 క్యారెట్ల బంగారం ధర:

హైదరాబాద్ – రూ. 72,390

విజయవాడ – రూ. 72,390

బెంగళూరు – రూ. 72,390

ముంబై – రూ. 72,390

చెన్నై – రూ. 71,990

22 క్యారెట్ల పసిడి ధర :

హైదరాబాద్ – రూ. 66,360

 విజయవాడ – రూ. 66,360

 బెంగళూరు – రూ. 66,360

 ముంబై – రూ. 66,360

 చెన్నై – రూ. 65,990

కిలో వెండి ధర:

హైదరాబాద్ – రూ. 88,600

 విజయవాడ – రూ. 88,600

 చెన్నై – రూ. 88,600

 బెంగళూరు – రూ. 84,100

 ముంబై – రూ. 85,100

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment